ఆధునిక మహాభారతం - 


గుంటూరు శేషేంద్ర శర్మ గారు రచించిన ఒక పుస్తకం.


ఈ పుస్తకం లో ఉన్న కవితలు మన మీద మనకే ఒక యుద్దాన్ని ప్రకటిస్తాయి,

అవి చదువుతున్నప్పుడు, కొన్ని వేల మంది శత్రు సైనికులు ఎదురుగా వస్తున్నప్పుడు వాళ్ళకు ఎదురు నిలబడిన ఒక సైనికుడు మాదిరి మనకు అన్పిస్తోంది.మనల్ని అంతా బాగా తనలో కలుపేసుకునే ఒక మంచి పుస్తకం.


" నా దేశం నా ప్రజలు " అనే రెండు వ్యాఖ్యలు తో మొదలవుతుంది ఆధునిక మహాభారతం.

ప్రజా పర్వము,

సూర్య పర్వము,

పశు పర్వము,

ప్రవాహ పర్వము,

ఆద్మీ పర్వము,

ప్రేమ పర్వము,

సముద్ర పర్వము,

జోత్స్నా పర్వము,

మౌక్తిక పర్వము,

మయురా పర్వము లాగా విభిజించబడి కవితాలు ప్రచురితమైనవి.


వాటి నుండి కొన్ని కవితలు…..

















Share your feedback:

chintapalli.sivasanthosh@gmail.com