కొన్ని సందర్భలో మనల్ని ఎవరైనా ఏమైనా ఒక ప్రశ్న అడిగితే దానికి మన దగ్గర సమాధానం ఉంటే చెప్పగలం,
ఒకోసారి సమాధానం మన దగ్గర ఉండదు.
కానీ ఒకోసారి మన దగ్గర సమాధానం ఉన్న చెప్పడానికి భయపడతాం.
కానీ పదకొండు సంవత్సరాల ఒక అబ్బాయి ని
తన వయసుకు మించిన ప్రశ్న ను
తన ముందు ఉంచితే సమాధానం దొరుకుతుంది అంటారా?
అసలు సమాధానం చెప్పగలడా?
ఒక వేళ ఆ సమాధానం చెప్పుడే అనుకున్న,ఆ సమాధానం కోట్ల మంది మనసులను గెలుచుకుంటే...
అదే ఒక సారి చూద్దాం…
కార్ల్ రాక్, ఒక యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుడు. తాను తన చాన్ ల్ లో " pre-partitioned India" అనే కార్యక్రమని చేపట్టారు. ఆ కార్యక్రమం ద్వారా ఆసియా ఖండం లోని దేశాలు పర్యటించారు.
తన పర్యటనలో భాగం గా పాకిస్తాన్ లోని లాహోర్ కు చేరుకున్నారు.
లాహోర్ లోని ఒక ఫుడ్ స్టాల్ దగ్గర ఉన్న ఒక అబ్బాయి తో మాట్లాడుతూ తన కార్యక్రమాన్ని షూట్ చేస్తున్నారు.
ఆ అబ్బాయి పెరు జాక్,పదకొండు సంవత్సరాలు.రాక్,జాక్ తో ముఖాముఖి చేస్తూ భారతదేశం గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడగాగ,జాక్ చెప్పిన సమాధానం…
వింటే ఆశ్చర్యపోక తప్పదు…
" అక్కడ ఇక్కడ మంచి వాళ్ళు వున్నారు,ఎవరిని తప్పు పట్టడానికి లేదు,మాకు భారత్ అంటే ఇష్టమే మేము వెళుతూ వస్తూ ఉంటాం".
For More follow Rock in Twitter: Karl Rockచిన్న వాడు అయిన పెద్ద సమాధానం చెప్పి భళా అనిపించాడుగా..

1 Comments
👍🏼👍🏼👍🏼
ReplyDelete