పవర్ స్టార్ పవన్ కల్యాణ్
ఆ పేరు విన్న,విజువల్స్ చూసిన,కటౌట్ చూసిన ఎగబడే ఫ్యాన్స్ ఉన్న స్టార్ ఆయన.
తెలుగు చిత్రసీమలో ఆయనకు ఉన్న ఫాలోయింగ్ గాని,
ఆయన సృష్టించిన రికార్డులు ఎప్పుడు ప్రత్యేకమైనవి.
అలాంటి హీరో మూడు సంవత్సరాలు తర్వాత తిరిగి వెండితెర పైకి వస్తే ఆయన అభిమానులకు పండగే.
ఆయన్ని అభిమానించే నిర్మాత,
ఆయన చిత్రాలు పదే పదే చూసి చిత్ర సీమలోకి దర్శకుడు వచ్చిన ఒక దర్శకుడు,
ఇంకేముంది ఆ చిత్రం ఏ రేంజ్ లో ఉంటుందని అభిమానులు ఊహించారో,
అంచనాలు కు మించి సినిమా ఉండడంతో చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
నేటి కాలం లో అమ్మాయిలు కు ఎదురవుతున్న పరిస్థితులు, వాళ్ళకు జరుగుతున్న అన్యాయాలను చూపించే కధ తో వచ్చిన చిత్రం.
వకీల్ గా పవన్ కళ్యాణ్ వకిల్ గా నటించారు.
ఈ చిత్రానికి మాటల అందించారు వేణు శ్రీరామ్ మరియ మామిడాల తిరుపతి.
వాటి లో కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్....
Share Your FeedBack to:
chintapalli.sivasanthosh@gmail.com


















0 Comments