ఉదయాన్నే బద్దకం వదలాలన్న
నిద్ర మత్తు వదూలుకోవలన్న
కాస్త ఉపశమనం కలగలన్న
పని ఒత్తిడి తగ్గలన్న
కాస్త ఓపిక రావాలన్న
సాయంకాలం కబురులు చెప్పుకోవలన్న…
విటి అన్నింటికీ కావలసింది టీ ఒకటే…
చాలా మందికి టీ అంటే ఒక చిన్న గ్లాస్ అనుకోవచ్చు,కానీ కొంత మంది టీ అంటే ఒక అభిమానం,ఎమోషన్,ప్రేమ.
చాలా మందికి రోజు మొదలుఅవ్వాలంటే టీ తోనే,
అలిసిపోయిన మెదడు కాస్త సేద తీరాలంటే టీ పడలసిందే,
కొత్త కొత్త ఆలోచనలకు మార్గం పడాలంటే టీ ని తాగలసిందే..
అందుకే ఇంట్లో ఉన్నటీ తాగుతాం,ఆఫీసుకు వెళ్లిన టీ తాగుతాం,
స్నేహితులతో బయటకు వెళ్లిన టీ తాగుతాం, ఆఖరికి చుట్టాలు ఇంటికి వెళ్లిన అదే టీ తాగుతాం.
అందుకే ప్రపంచం డిసెంబర్ 15 న టీ దినోత్సవం జరుపుకుంటుంది.
ఒకప్పుడు టీ అంటే
కొన్ని పాలు,
రెండు యాలికులు
కొద్దీ టీ పొడుం
కొంచెం పంచదార కలిపి మరగపెట్టి తయారు చేసేవారు.
కానీ ఇప్పుడు మార్కెట్ లో అనేక రకాల టీ లు వాడుకలో వచ్చాయు.
వైద్యులు టీ తాగటం వల్ల అనారోగ్యం కాదు అని సలహా ఇవ్వడంతో వాటి డిమాండ్ మరింత పెరిగింది.
వాటిలో కొన్ని రకాల టీ లు వాటి ఉపయోగాలు:
లవంగాల టీ:
మిరియాల టీ:
గ్రీన్ టీ:
లేమన్ టీ:
బెల్లం టీ:
అల్లం టీ:
మరి ఆలస్యం ఎందుకు..
Let cheer’s cup of tea…
0 Comments