కూరగాయలు మానవ అవసరాలలో అతి ముఖ్యమైనవి.కూరగాయలు లేకుండా రోజును గడపటం కష్టం.రోజు ఉదయాన్నే మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తెచ్చుకోలేనిదే రోజు మొదలవదు.
మార్కెట్ కు వెళ్లి కూరగాయలు తెచ్చుకోవడం వరకు సరే,కానీ అవి ఎక్కడ పండించారు,ఎలా పండించారు,సేంద్రియ ఎరువులు వాడారా, రసాయన ఎరువులు వాడరో మనకి తెలిదు. ఈ మధ్య కాలంలో సేంద్రియ ఎరువుల వాడకం బాగా తగ్గిపోయింది. రసాయన ఎరువుల వాడకం ఎక్కువ గా ఉంది.రసాయన ఎరువులు వాడకం లేకపోతే వచ్చే దిగుబడి తగ్గి మాకు నష్టం వస్తుంది అని రైతులు వాపోతున్నారు.
నిపుణుల సలహా పంటల దిగుబడి కోసం వాడే రసాయన ఎరువుల ప్రభావం సాగుతో వచ్చిన కూరగాయలు లో ఉంటుంది,అవి తింటే ఆరోగ్యానికి హానికరం అంటున్నారు.మరి సేంద్రియ ఎరువుల సాగు చేసిన కూరగాయలు దొరకడం ఈరోజు ల్లో కష్తమే.
కానీ విజయనగరం జిల్లా బసవపాలెం లో కేవలం సేంద్రియ ఎరువులుతోనే కూరగాయలు పండిస్తున్నారు.ఎటువంటి రసాయనాలు వాడకుండా కూరగాయల పంటను సాగు చేస్తున్నారు.
సేంద్రియ ఎరువులతో కూరగాయలను పండించడం సాధారణ విషయమే.
కానీ ఇక్కడ వేరే ఆసక్తికర విషయం ఏమిటి అంటే ఎవరికి అయిన స్వయం కూరగాయలు పండించుకోవాలి అనుకుంటే ఇక్కడ పండించుకోవచ్చు.
అదే URBAN ECHO FARMING
స్వయంగా సేంద్రీయ ఎరువులును ఉపయోగించి కూరగాయలు పండించుకోవాలి అనుకునే వాళ్ళకి ఒక ఎకరం విస్తీర్ణం ఉన్న స్థలం లో కొంచెం భూమి కేటాయించి ఇస్తారు.ఖాళీ సమయంలో గాని,సెలవు రోజుల్లో గాని ఇక్కడికి వచ్చి వారి పంటను చూసుకోవచ్చు.మిగతా రోజుల్లో వారి పంటను వారికి కేటాయించిన రైతులు వాటి బాగోగులు చూసుకుంటారు.
ఈ విధంగా URBAN ECO FARMIN అక్కడ ఉపాధి లేని మహిళలు కు కూరగాయల సాగులో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తుంది URBAN ECO FARMING.
ఉష గజపతిరాజు:
URBAN ECO FARMING వెనుక ఉన్న ప్రధాన వ్యక్తి.ఈమె డయాబెటిక్ నిపుణురాలు.
సేంద్రియ కూరగాయల పెంపకం ముందు ఆమె ఇంటి టెర్రస్ మీద మొదలైంది.అక్కడ కూరగాయలను పండించి వాటిని సోషల్ మీడియా లో పోస్ట్ చేస్తూ ఉండేవారు.వాటిని చూసి కొంత మంది ఆమెను సంప్రదించేవారు.
ఈ ఆలోచన పెద్దది చేయాలి అని విజయనగరం జిల్లా వెళ్లి అక్కడ ఎకరం స్థలం తీసుకుని ఆసక్తి ఉన్న వాళ్లకు చెప్పి కూరగాయలను సాయం చేయటం మొదలుపెట్టారు.
చాలా మంది ఉద్యోగ రిచా ఇది విలుపడదు అని భావించి అక్కడ ఉన్న ఉపాధి లేని మహిళ.లను కలిసి వారికి సాగు చేయటం గురించి చెప్పి వాళ్ళకు ఉపాధి కల్పించారు.
ఎవరు అయితే ఇక్కడ కూరగాయలు పండించుకోవాలనుకుంటే స్థలానికి,ఒకవేళ వారికి రైతు అవసరం వారికి నేరుగా రైతును అప్పగించి కూరగాయలు పండిన తర్వాత వారి దగ్గర కొంతమొత్తం డబ్బులు తీసుంటారు.
సేంద్రియ ఎరువుల వినియోగంపై అనేక సభలలో సేమినార్స్ ఇచ్చారు ఉష.
మరెన్నో విషయాలు






0 Comments